ఈ ఏడాది మోస్ట్​ పాపులర్​ మూవీస్​ ఇవే

By udayam on December 14th / 11:14 am IST

ఈ ఏడాది భారత్​ లో విడుదలైన మోస్ట్​ పాపులర్​ మూవీస్​ లిస్ట్​ ను ఐఎంబిడి​ రిలీజ్​ చేసింది. వీటిల్లో రాజమౌళి మూవీ ఆర్​ఆర్​ఆర్​ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ది కశ్మీర్​ ఫైల్స్​, కెజిఎఫ్​ ఛాప్టర్​ 2, కమల్​ హాసన్​ మూవీ విక్రమ్​, రిషబ్​ శెట్టి మూవీ కాంతార, మాధవన్​ మూవీ రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్​ లు ఉన్నాయి. 7వ స్థానంలో అడవి శేష్​ హీరోగా తెరకెక్కిన మేజర్ ఉన్నికృష్ణన్​ జీవిత చరిత్ర ‘మేజర్​’, 8వ స్థానంలో సీతారామం, మణిరత్నం మూవీ పొన్నియన్​ సెల్వన్​, 10వ స్థానంలో 777 ఛార్లీ లు చోటు దక్కించుకున్నాయి.

ట్యాగ్స్​