20న ఆర్​ఆర్​ఆర్​ ఓటిటి స్ట్రీమింగ్​

By udayam on May 12th / 6:32 am IST

పాన్​ ఇండియా బ్లాక్​బస్టర్​ ఆర్​ఆర్​ఆర్​ ఓటిటి రిలీజ్​ డేట్​ కన్​ఫర్మ్​ అయింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ మూవీని జీ5 స్ట్రీమింగ్​ చేయనున్నట్లు ట్వీట్​ చేసింది. మార్చిలో రిలీజైన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీముడుగా ఎన్టీఆర్​లు చెలరేగిపోయారు. బాక్సాఫీస్​ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళీ భాషల్లో జీ5 వేదికగా స్ట్రీమింగ్​కు సిద్ధమైంది.

ట్యాగ్స్​