పేదోడి ఇంటికి 58 వేల బిల్లు

By udayam on September 14th / 12:03 pm IST

రోడ్డు పక్కన పంక్చర్లు వేసుకునే దినసరి కూలీ బసవరాజు ఇంటికి రూ.57,965ల కరెంట్​ బిల్లు వచ్చింది. ప్రతీ నెలా కేవలం రూ.100 నుంచి రూ.300 లు మాత్రమే వస్తుందని, ఏంచేయాలో పాలుపోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై కరెంట్​ ఆఫీసులో పనిచేసే అసిస్టెంట్​ ఇంజనీర్​ నాగభూషణం స్పందించారు. టెక్నికల్​ ప్రాబ్లెం వల్లనే అతడి ఇంటికి ఇలా కరెంట్​ బిల్లు వచ్చిందని. సమస్యను పరిష్కరించామని తెలిపారు. సమస్య సరిచేసిన తర్వాత మళ్ళీ రీడింగ్​ తీస్తే వచ్చిన బిల్లు రూ.138 మాత్రమే.

ట్యాగ్స్​