మీడియా మొఘల్‌గా పేరుగాంచిన ఫాక్స్, స్కై న్యూస్ నెట్‌వర్క్‌ల అధినేత రూపర్ట్ ముదోర్చ్ తన 91 ఏళ్ళ వయసులో 4వ భార్యకు విడాకులిచ్చారు. 1956లో ఆయన తన తొలి వివాహాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్‌హోస్టెస్ పార్టీసియా బుకర్‌ను వివాహమాడి 1967లో ఆమెకు విడాకులిచ్చారు. అనంతరం అదే ఏడాది అన్నా మరియాను పెళ్ళాడి 32 ఏళ్ళ పాటు కలిసి ఉండి 1999లో చైనా విలేకరి వెండ్ డెంగ్‌ను పెళ్ళాడాడు. అనంతరం ఆమెతోనూ 2013లో విడాకులు తీసుకున్నాడు. అనంతరం 2016లో నటి జెర్రీని వివాహం చేసుకుని ప్రస్తుతం విడాకులకు అప్లై చేశాడు.