రష్యా: ఒక్కరోజులో 600 ల మంది సైనికులు హతం

By udayam on May 6th / 5:19 am IST

తమ సైన్యం దాడిలో ఒక్కరాత్రిలోనే 600ల మంది ఉక్రెయిన్​ సైనికులు హతమయ్యారని రష్యా ప్రకటించింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాము జరిపిన దాడుల్లో ఉక్రెయిన్​ సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. 61 యూనిట్ల పశ్చిమ దేశాల ఆయుధాలను, మిలటరీ సామాగ్రిని నేలమట్టం చేశామన్న రష్యా.. మరియుపోల్​లో మాత్రం తీవ్ర ప్రతిఘటన వస్తోందని పేర్కొంది.

ట్యాగ్స్​