వచ్చే నెలలో భారత్​లో స్పుత్నిక్​ లైట్​

By udayam on November 25th / 4:19 am IST

రష్యా తయారీ కొవిడ్​ వ్యాక్సిన్​ స్పుత్నిక్​ లైట్​ వ్యాక్సిన్​ వచ్చే నెల నుంచి భారత్​లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్​ వ్యాక్సిన్​ ఇక్కడ అత్యవసర వినిమయ అనుమతులు పొందగా తాజాగా స్పుత్నిక్​ లైట్​ వ్యాక్సిన్​ కూడా రానుంది. సీరమ్​ ఇన్​స్టిట్యూట్​లో ఈ వ్యాక్సిన్​ను ప్రొడక్షన్​ చేయిస్తున్నామని రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ తెలిపింది.

ట్యాగ్స్​