యుకె: రష్యా యుద్ధంలోని బెలారస్​ సేనలు

By udayam on May 5th / 10:49 am IST

ఉక్రెయిన్​పై సైనిక చర్యకు దిగిన రష్యా.. మరో ఎత్తుగడ వేసిందని యూకె వెల్లడించింది. డాన్​బాస్​ ప్రాంతంలో ఉక్రెయిన్​ సేనల నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనను నిలువరించేందుకు గానూ ఉక్రెయిన్​ ఉత్తర ప్రాంతంలో బెలారస్​ సైన్యాన్ని రంగంలోకి దించింది. దీంతో ఒకేసారి రెండు చోట్ల యుద్ధం చేయలేని పరిస్థితి ఉక్రెయిన్​కు కల్పిస్తూ.. డాన్​బాస్​ను పూర్తిగా కైవశం చేసుకోవాలని రష్యా సైన్యం ప్లాన్​ చేసినట్లు యుకె రక్షణ శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్​