ఉక్రెయిన్​పై ఇస్కందర్​ మిస్సైల్స్​

By udayam on May 26th / 10:20 am IST

ఉక్రెయిన్​పై రష్యా దళాలు అత్యంత అధునాతన ఇస్కందర్​ మిస్సైల్స్​ను ప్రయోగించాయి. ఈ మేరకు ఇస్కందర్​ మిస్సైల్​ ప్రయోగానికి సంబంధించిన వీడియోను సైతం రష్యా ఆర్మీ విడుదల చేసింది. న్యూక్లియర్​ వార్​ హెడ్​లను సైతం మోసుకెళ్లగల ఈ ఇస్కందర్​ మిస్సైల్​ను ఉక్రెయిన్​లోని బయటకు చెప్పని లక్ష్యాలపైకి గురి పెట్టినట్లు పేర్కొంది. షార్ట్​ రేంజ్​ బాలిస్టిక్​ మిస్సైల్​ సిస్టమ్​గా పేరొందిన ఈ ఇస్కందర్​ను నాటో ఎస్​ఎస్​–26 స్టోన్​గా పిలుస్తుంది.

ట్యాగ్స్​