పుతిన్​కు ఎదురెదెబ్బ.. సమితికి రష్యా రాయబారి రాజీనామా

By udayam on May 24th / 10:43 am IST

ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితిలోని రష్యా ప్రతినిధి తన పదవికి రాజీనామా చేశారు. 24 ఏళ్ళుగా సమితికి సేవ చేస్తున్న బోరిస్​ బాండెరెవ్​ అనే రష్యా రాయబారి ‘పదవిలో సుదీర్ఘ కాలం కొనసాగడానికే పుతిన్​ ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ జీవితం మొత్తం రాజభోగాలుండే ప్యాలెస్​లలో బతకడానికే సిద్ధపడ్డ ఆ వ్యక్తి చుట్టూ అబద్దాలు, కుతంత్రాలు, సుఖాలకు అలవాటు పడ్డ మనుషులే ఉన్నారు’ అని విమర్శించారు.

ట్యాగ్స్​