మరో నౌకను కోల్పోయిన రష్యా

By udayam on May 13th / 6:44 am IST

నల్ల సముద్రంలో లంగరేసిన రష్యా యుద్ధ నౌకలను ఉక్రెయిన్​ సేనలు ఒక్కొక్కటిగా వేటాడుతున్నాయి. తాజాగా రష్యా యుద్ధ నౌకలకు కావాల్సిన ఆయిల్​, నిత్యావసర సరుకులను తీసుకెళ్తున్న భారీ లాజిస్టిక్​ షిప్​పై ఉక్రెయిన్​ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో సెవ్​లోద్​ బాబ్​రోవ్​ అనే ఈ భారీ నౌకలో ముందు భాగం మొత్తం మంటల్లో చిక్కుకుంది. జిమ్​న్యి ఐలాండ్​ సమీపంలో ఈ దాడిని చేపట్టామని ఉక్రెయిన్​ నేవీ ప్రకటించింది.

ట్యాగ్స్​