రష్యా సైనికుడికి జీవిత ఖైదు

By udayam on May 24th / 5:42 am IST

ఉక్రెయిన్​ సైన్యానికి చిక్కిన రష్యా సైనికుడికి ఉక్రెయిన్​ కోర్ట్​ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన అనంతరం యుద్ధ నేరాల కింద అరెస్ట్​ అయిన రష్యా జైనికుడు సార్జెంట్​ వదిమ్​ షిషిమారిన్​.. ఉక్రెయిన్​ పౌరుడు ఒలెక్సాడర్​ షెలిపోవ్​ (62)ను హత్య చేసినట్లు రుజువు కావడంతో యావజ్జీవ శిక్ష పడింది. తాను ఈ హత్య చేశానని, అయితే తనకు వచ్చిన ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే ఈ పని చేశానని అతడు కోర్టులో వాదనలు వినిపించాడు.

ట్యాగ్స్​