మస్క్​కు రష్యా నుంచి బెదిరింపులు

By udayam on May 9th / 7:03 am IST

ఉక్రెయిన్​ యుద్ధంలో ఆ దేశ పౌరలుకు ఇంటర్నెట్​ సదుపాయాల్ని అందిస్తున్న టెక్​ బిలయనీర్​ ఎలన్​ మస్క్​కు రష్యా నుంచి బెదిరింపు లేఖలు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. రష్యా భాషలో రాసి ఉన్న ఆ లేఖను రష్యా అంతరిక్ష సంస్థ రాస్​కాస్మోస్​ డైరెక్టర్​ దిమిత్రీ ఒలెగోవిచ్​ రోగోజిన్​ రాసినట్లు మస్క్​ పేర్కొన్నారు. ఉక్రెయిన్​కు మిలటరీ కమ్యూనికేషన్​ ఉపకరణాలు అందించినందుకు గానూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దిమిత్రీ.. మస్క్​ను బెదిరించారు.

ట్యాగ్స్​