ఉక్రెయిన్‌పై యుద్ధం అనంతరం రష్యాను వీడుతున్న పశ్చిమ దేశాల కంపెనీల జాబితాలో లేటెస్ట్గా నెట్‌ఫ్లిక్స్ చేరింది. గత శుక్రవారం నుంచే నెట్‌ప్లిక్స్ రష్యన్ సబ్స్క్రైబర్లకు తమ సేవల్ని నిలిపివేసిందని ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ‘మార్చి నెలలో మేం ప్రకటించినట్లుగానే రష్యా నుంచి మా సేవల్ని జూన్ 1 నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం. రష్యన్లు మా యాప్, వెబ్సైట్లను ఇకపై యాక్సెస్ చేయలేరు’ అని పేర్కొన్నారు.