డిసెంబర్​ 6న భారత్​కు పుతిన్​

By udayam on November 27th / 6:04 am IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భారత పర్యటన ఖరారైంది. ప్రతీ ఏటా జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా ఆయన వచ్చే నెల డిసెంబర్​ 5, 6 తేదీల్లో భారత్​లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారత, రష్యా శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. పుతిన్​తో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెగర్ఈ లావరోవ్​, రక్షణ మంత్రి షోయిగులు సైతం ఆయన వెంట ఉండనున్నారు.

ట్యాగ్స్​