మే చివరికి భారత్​కు 7 లక్షల టన్నుల రష్యా ఆయిల్​

By udayam on May 6th / 11:27 am IST

భారత్​ తమ నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న చమురును ఈ నెలలోనే రష్యా ఇక్కడికి పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి 31 లోపు ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​కు.. రష్యాలోని రోస్​నెఫ్ట్​ సంస్థ 7 లక్షల టన్నుల ముడి చమురును పంపించనుంది. ఇందుకోసం లక్ష టన్నుల కార్గోస్​ను తీసుకురాగల 7 షిప్పుల్ని రష్యా సిద్ధం చేసింది. వీటిని బాల్టిక్​ తీరంలోని ప్రిమోర్స్క్​, ఉస్ట్​–లుగా నౌకాశ్రయాల నుంచి భారత్​కు తరలించనుంది.

ట్యాగ్స్​