గూగుల్​పై రూ.1300 కోట్ల ఫైన్​

By udayam on September 14th / 10:58 am IST

స్మార్ట్​ఫోన్​ వినియోగదారులను తన సర్వీసులను మాత్రమే వినియోగించేలా గూగుల్​ బలవంతం చేస్తోందన్న ఆరోపణలపై దక్షిణకొరియా కొరడా ఝులిపించింది. ఏకంగా రూ.1300 కోట్ల (207.4 బిలియన్ల వాన్లు) జరిమానాను విధించింది. సామ్​సంగ్​, ఇతర స్మార్ట్​ఫోన్​ కంపెనీలను తమ సర్వీసులు తప్ప వేరేవి వాడకుంగా గూగుల్​ బ్లాక్​ చేస్తోందని ఆ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ జరిమానాను తాము కోర్టులో ఛాలెంజ్​ చేస్తామని గూగుల్​ ప్రకటించింది.

ట్యాగ్స్​