సచిన్​ జట్టులో ధోనీ, కోహ్లీలకు నో ఛాన్స్​

By udayam on May 13th / 8:04 am IST

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ తన ఆల్​టైం గ్రేట్​ ప్లేయింగ్​ లెవెన్​ను ప్రకటించాడు. ఈ జట్టులో తనకు కూడా చోటు ఇచ్చుకోని సచిన్​.. కెప్టెన్​గా తన మాజీ ప్లేయర్​ సౌరవ్​ గంగూలీని ఎంపిక చేసుకున్నాడు. సెహ్వాగ్​, గవాస్కర్​, లారా, వివ్​ రిచర్డ్స్​, కల్లిస్​, గంగూలీ, గిల్​ క్రిస్ట్​, షేన్​ వార్న్​, వసీమ్​ అక్రమ్​, హర్భజన్​, మెక్​గ్రాత్​లకు తుది జట్టులో చోటు ఇచ్చిన సచిన్​.. భారత దిగ్గజ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, ద్రవిడ్​లనూ పక్కన పెట్టేశాడు.

ట్యాగ్స్​