ఐసియులోనే సాయి తేజ్​

By udayam on September 14th / 6:01 am IST

యాక్సిడెంట్​ బారిన పడి అపోలో చికిత్స తీసుకుంటున్న సాయి ధరమ్​ తేజ్​ ఇంకా ఐసియులోనే ఉన్నాడు. కాలర్​ బోన్​ సర్జరీ అనంతరం అతడి పరిస్థితి మెరుగైందని అయినప్పటికీ ముందుజాగ్రత్తగా అతడికి ఐసియులోనే చికిత్స చేయిస్తున్నట్లు వైద్యులు బులెటిన్​లో పేర్కొన్నారు. రెస్పిరేటరీ సహాయంతో ఆక్సిజన్​ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​