ఎన్టీఆర్​ వాయిస్​ తో విరూపాక్ష టీజర్​

By udayam on December 7th / 6:57 am IST

యాక్సిడెంట్​ తర్వాత దాదాపు రెండేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్​ తేజ్​ తన లేటెస్ట్​ మూవీ కొత్త టీజర్​ తో ఈరోజు మన ముందుకొచ్చాడు. తన కెరీర్​ లో తొలి పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘విరూపాక్ష’ మూవీ టీజర్​ ను ఆశక్తలిగా తెరకెక్కించారు. నటుడు ఎన్టీఆర్​ ఈ టీజర్​ కు వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్​ జోనర్​ లో చేస్తున్న ఈ మూవీలో నైట్ షూట్ సన్నివేశాలు భారీ స్పాన్ తో నే తెరకెక్కించినట్లు హైలైట్ అవుతుంది.

ట్యాగ్స్​