గార్గి: కొత్త సినిమా టైటిల్​ చెప్పిన సాయిపల్లవి

By udayam on May 9th / 12:20 pm IST

ఈరోజు 30వ పుట్టినరోజు జరుపుకొంటున్న లేడీ పవర్​స్టార్​ సాయి పల్లవి తన కొత్త చిత్ర టైటిల్​ను రివీల్​ చేసింది. గౌతమ్​ రామచంద్రన్​ దర్శకత్వంలో ‘గార్గి’ మూవీని చేస్తున్నట్లు ఆమె ట్వీట్​ చేసింది. ఓ పేదింటి అమ్మాయి తనకు న్యాయం చేయమంటూ పోరాడే పాత్రలో ఆమె కనిపించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఫస్ట్​లుక్​తో పాటు మూవీ షూటింగ్​ జరుగుతున్న వీడియోను సైతం ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా విడుదల చేసింది.

ట్యాగ్స్​