సాయిపల్లవి: నటించడానికి ఎప్పుడూ సిద్ధం

By udayam on January 9th / 10:57 am IST

నేచురల్‌ యాక్టర్‌ సాయిపల్లవి సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని, డాక్టర్‌గా స్థిరపడడం కోసం హాస్పిటల్‌ నిర్మించే పనిలో ఉందనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆమె రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. డాక్టర్ చదివినా.. నటిని కావాలనుకున్నానని చెప్పింది. మంచి కథలుంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తన సినిమాల గురించి వస్తున్న రూమర్స్‌ను కొట్టిపారేసింది సాయిపల్లవి.

ట్యాగ్స్​