మహేష్ బాబు లేటెస్ట్ హిట్ సర్కారు వారి పాట చిత్రాన్ని అగ్ర హీరోయిన్ సాయిపల్లవి వీక్షించారు. పిఆర్ ఆర్కె సినీప్లెక్స్కు చేరుకున్న ఆమె తనను ఎవరూ గుర్తించుకుండా మాస్క్, స్కార్ఫ్ ధరించి ధియేటర్కు వెళ్ళి బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఆమె తన సొంత సినిమా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని సైతం ఇలానే ఎవరికీ తెలియకుండా ధియేటర్లో చూసిన వీడియో కూడా వైరల్ అయింది.