యాక్షన్​ మోడ్​ లోకి సలార్​

By udayam on May 19th / 10:30 am IST

ప్రభాస్​, ప్రశాంత్​ నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘సలార్​’ ఈ నెలాఖరు నుంచి మరో షెడ్యూల్​ షూటింగ్​ను మొదలు పెట్టనుంది. మే 24 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్​లో పోరాట ఘట్టాలను తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి సలార్​ అఫీషియల్​ ట్విట్టర్​ ఖాతాలో డైరెక్టర్​, ఆర్ట్​ డైరెక్టర్​లు సీన్​ మేకింగ్​పై చర్చిస్తున్న వీడియోను విడుదల చేశారు. శృతి హాసన్​ హీరోయిన్​గా చేస్తున్న ఈ సినిమాలు జగపతి బాబు సైతం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ట్యాగ్స్​