సల్మాన్​: ఈ వ్యాధితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

By udayam on May 11th / 10:20 am IST

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​.. తాను తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. దుబాయ్​లో జరిగిన ఓ ఆడియో ఫంక్షన్​లో మాట్లాడిన ఆయన తనకు ట్రైజెమినల్​ న్యూరాల్జియా అనే నరాల రుగ్మత వ్యాధి ఉన్నట్లు చెప్పాడు. ఈ వ్యాదితో తాను ఎక్కువ సేపు మాట్లాడలేకపోయే వాడినని, చాలా నొప్పిగా అనిపించేదని చెప్పిన అతడు.. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటూ.. కాస్త కోలుకుంటున్నానని వెల్లడించాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ వచ్చాయని చెప్పాడు.

ట్యాగ్స్​