సాల్మొనెల్లా వైరస్​: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్​ కంపెనీ మూత

By udayam on July 1st / 6:49 am IST

ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్​ ఫ్యాక్టరీగా పేరొందిన బ్రస్సెల్స్​ ఫెర్రెరో ఫ్యాక్టరీని ఓ చిన్న వైరస్​ మూసేయించింది. ఇక్కడ తయారవుతున్న చాకెట్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా కనిపించిందన్న రిపోర్టుల నేపధ్యంలో ఈ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో పాటు గత నెల రోజుల వ్యవధిలో ఇక్కడ తయారైన అన్ని ఉత్పత్తులను మార్కెట్ ​నుంచి వెనక్కి పిలవనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 70 కు పైగా కంపెనీలకు ఈ ప్లాంట్​ నుంచి కోకో, చాక్లెట్​ ఉత్పత్తి జరుగుతోంది.

ట్యాగ్స్​