త్రివిక్రమ్​, మహేష్​ మూవీలో సమంత

By udayam on November 25th / 10:57 am IST

టాలీవుడ్​ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో ప్రిన్స్​ మహేష్ బాబు నటించనున్న చిత్రానికి సమంతను హీరోయిన్​గా ఫిక్స్​ చేస్తున్నారని సమాచారం. ముందుగా ఈ క్యారెక్టర్​ కోసం పూజా హెగ్డేను సంప్రదించగా డేట్స్​ అడ్జెస్ట్​ కాలేకపోవడంతో ఆమె స్థానంలో సమంతను తీసుకుంటున్నారట. ఇదే నిజమైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, బ్రహ్మోత్సవం సినిమాల తర్వాత మహేష్​, సమంతలు కలిసి చేస్తున్న 4వ చిత్రం ఇదే కానుంది.

ట్యాగ్స్​