‘ఫ్యామిలీమ్యాన్​’లో సమంతను చూశారా!

By udayam on April 29th / 12:04 pm IST

అమెజాన్​ ప్రైమ్​ సూపర్​హిట్​ వెబ్​ సిరీస్​ ‘ఫ్యామిలీ మ్యాన్​ 2’ నుంచి సమంత లుక్​ లీక్​ అయింది. సిరీస్​ డైరెక్టర్లతో సెల్ఫీ దిగుతూ డీ గ్లామర్డ్​ లుక్​లో ఉన్న సమంతను చూసిన నెటిజన్లు చాలా మంది సమంతను గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సిరీస్​లో ఆమె పాకిస్తాన్​ తీవ్రవాదిగా నటిస్తోంది. మనోజ్​ బాజ్​పాయ్​ ఎన్​ఐఎ ఏజెంట్​గా నటిస్తున్న ఈ సిరీస్​ వచ్చే నెలలో రిలీజ్​ చేయడానికి అమెజాన్​ సన్నాహాలు చేస్తోంది.

ట్యాగ్స్​