ముంబై ఎయిర్​ పోర్ట్​ లో సమంత

By udayam on January 7th / 6:54 am IST

క్రేజీ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత అభిమానులకు కనిపించింది. ముంబై ఎయిర్​ పోర్ట్​ లో చేతిలో చిన్న లెదర్​ బ్యాగ్​ తో కనిపించిన సమంత చాలా సన్నబడ్డట్టు, నీరసంగా కనిపించింది. మయోసైటిస్​ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె చాలా కాలంగా షూటింగ్స్​ కు, తన తర్వాతి చిత్రం ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది. ఇటీవలే తన నెక్స్ట్​ మూవీ ‘శాకుంతలం’ డబ్బింగ్​ మొదలెట్టి పూర్తి చేసేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది.

ట్యాగ్స్​