డబ్బింగ్​ స్టార్ట్​ చేసిన ‘యశోద’

By udayam on January 6th / 6:12 am IST

క్రేజీ హీరోయిన్ సమంత అతి త్వరలోనే “శాకుంతలం” సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆల్రెడీ శాకుంతలం విడుదల తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా శాకుంతలం సినిమాపై సమంత బిగ్ అప్డేట్ ఇచ్చింది. శాకుంతలం సినిమాకు డబ్బింగ్ చెప్తున్న పిక్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీరోల్స్ లో నటిస్తున్నారు.

ట్యాగ్స్​