బై సెక్సువల్​ క్యారెక్టర్​లో సమంత!

By udayam on November 26th / 10:59 am IST

టాలీవుడ్​ గ్లామర్​ క్వీన్​ సమంత మరోసారి బోల్డ్​ పాత్రలో కనిపించడానికి అంగీకరించింది. హాలీవుడ్​లో తెరకెక్కుతున్న ‘అరెంజ్​మెంట్స్​ ఆఫ్​ లవ్​’ సినిమాకు సంతకం పెట్టిన ఆమె ఆ చిత్రంలో బై సెక్సువల్​గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి టాప్​ హాలీవుడ్​ డైరెక్టర్​ ఫిలిప్​ జాన్​ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన సమంత ట్వీట్​ చేస్తూ.. తనను సెలక్ట్​ చేసుకున్నందుకు ఫిలిప్​కు థ్యాంక్స్​ చెప్పింది.

ట్యాగ్స్​