ఎపి కొత్త సిఎస్​గా సమీర్​ శర్మ

By udayam on September 13th / 10:50 am IST

ఆంధ్రప్రదేశ్​కు నూతన చీఫ్​ సెక్రటరీగా 1985 బ్యాచ్​కు చెందిన సీనియర్​ ఐఎఎస్​ అధికారి సమీర్​ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జివో విడుదల చేసింది. ప్రస్తుతం సిఎస్​ ఆదిత్య నాథ్​ నుంచి శర్మ ఈనెల 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. సెంట్రల్​ నుంచి డిప్యుటేషన్​ ఆయన ఈ పదవిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్​ చివరి వరకూ ఆయన ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కార్పొరేట్​ అఫైర్స్​ డైరెక్టర్​ జనరల్​గా పనిచేశారు.

ట్యాగ్స్​