మార్చిలో గేలాక్సీ ఎ52, ఎ72 ఫోన్లు

By udayam on February 18th / 6:37 am IST

సామ్​సంగ్​ ఎ సిరీస్​లో కొత్త ఫోన్లైన ఎ 52, ఎ 72 మొబైళ్ళను వచ్చే నెల మధ్యలో భారత్​లో లాంచ్​ చేయనున్నట్లు సామ్​సంగ్​ ప్రకటించింది.

4జి, 5జి రకాలుగా విడుదల కానున్న ఈ రెండు ఫోన్లలోనూ స్నాప్​డ్రాగన్​ 720జి, స్నాప్​డ్రాగన్​ 750జి ప్రాసెసర్లను సామ్​సంగ్​ ఉపయోగించింది.

ఎ 52 స్పెసిఫికేషన్లు

స్క్రీన్​ : 6.5 ఇంచ్​ అమోల్డ్​ డిస్ ప్లే
రిఫ్రెష్​ రేట్​ : 90 హెర్ట్జ్​
బ్యాటరీ : 4,500 ఎంఎహెచ్​
కెమెరాలు: 64 ఎంపి మెయిన్​ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్​, 5 ఎంపి మాక్రో, 2 ఎంపి డెప్త్ సెన్సార్​
వాటర్​ రెసిస్టెంట్​ : ఐపి67 రేటింగ్​

ఎ 72 స్పెసిఫికేషన్లు

స్క్రీన్​ : 6.7 ఇంచ్​ అమోల్డ్​ డిస్ ప్లే
రిఫ్రెష్​ రేట్​ : 120 హెర్ట్జ్​
బ్యాటరీ : 5000 ఎంఎహెచ్​
కెమెరాలు: 64 ఎంపి మెయిన్​ కెమెరా, 12 ఎంపి అల్ట్రా వైడ్​, 5 ఎంపి మాక్రో, 2 ఎంపి డెప్త్ సెన్సార్​, 2 x టెలిఫొటో లెన్స్​ కెమెరాలు ఉండనున్నాయి.
వాటర్​ రెసిస్టెంట్​ : ఐపి67 రేటింగ్​

ట్యాగ్స్​
Source: gsmarena