సామ్​ సంగ్​ ఎస్​23 అల్ట్రా, ఎస్​23+ ఫొటోలు వచ్చేశాయ్​

By udayam on December 26th / 10:56 am IST

కొత్త ఏడాదిలో కొత్త తరం ఫోన్లు రావడం మామూలే. అయితే మోస్ట్​ వాంటెడ్​ ఫోన్లలో ఒకటైన గేలాక్సీ ఎస్​ సిరీస్​ ఫోన్లకు ఉండే క్రేజీ మాత్రం వేరే లెవల్​ అనే చెప్పాలి. తాజాగా ఎస్​23 సిరీస్​ రిలీజ్​ చేయనున్న సామ్​ సంగ్​ ఈ ఫోన్​ ప్రొమోషనల్​ ఫొటోస్​ ను లీక్​ చేసింది. ఎస్​23 ఫ్యామిలీలో ఎస్​23+, ఎస్​ 23 అల్ట్రా ఫోన్లను తీసుకురానుంది. ఈసారి సరికొత్త కలర్స్​ ను కూడా పరిచయం చేస్తోంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.82 వేలుగా ఉండనున్నాయి.

ట్యాగ్స్​