గేలాక్సీ టాబ్​ 8 రిలీజ్​

By udayam on January 12th / 10:02 am IST

సామ్​సంగ్​ తన లేటెస్ట్​ గేలాక్సీ టాబ్​ 8 ను ఈరోజు భారత్​లో విడుదల చేసింది. 10.5 ఇంచ్​ టిఎఫ్​టి డిస్​ప్లే, 7,040 మెగావాట్​ బ్యాటరీతో వస్తున్న ఈ ట్యాబ్​లో డోల్బీ అట్మాస్​ స్పీకర్స్​ను అమర్చారు. రూ.17,999 ధరతో అందుబాటులో ఉన్న ఈ టాబ్​ అమెజాన్​లో నేటి నుంచి సేల్​కు వచ్చింది. 3+128 జిబి స్టోరేజ్​, 8 ఎంపి రేర్​ కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా వస్తున్న ఈ 4జి ట్యాబ్​ 15 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ చేయనుంది.

ట్యాగ్స్​