కొత్తతరం మడత ఫోన్లను తెచ్చిన సామ్​సంగ్​

By udayam on August 11th / 9:58 am IST

సామ్​సంగ్​ తన సరికొత్త మడత ఫోన్లను బుధవారం భారత్​లో లాంచ్​ చేసింది. గేలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 4, జెడ్​ ఫ్లిప్​ 4 పేరుతో వచ్చిన ఈ ఫోన్లతో పాటు వాచ్​ 5 సిరీస్​, బడ్స్​ 2 ప్రో లను కూడా విడుదల చేసింది. జెడ్​ ఫోల్డ్​ 4లో 7.6 ఇంచ్​ డిస్​ప్లే, స్నాప్​డ్రాగ్​ 8+ చిప్​సెట్​, 50 ఎంపి మెయిన్​ కెమెరాతో పాటు ఆండ్రాయిడ్​ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​ ఉండనుంది. గేలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 4లో 6.7 ఇంచ్​ అమోల్డ్​ డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​ 8+ చిప్​ సెట్​, ఫ్లెక్స్​ కేమెరా ఉన్నాయి. 3700 బ్యాటరీతో పాటు 25 వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​ ఉంది.

ట్యాగ్స్​