సామ్​సంగ్​: 200 ఎంపి కెమెరా తెస్తున్నాం

By udayam on June 23rd / 10:40 am IST

మొబైల్​ ఫొటోగ్రఫీ సంచలనాత్మక మార్పును తీసుకురానున్నట్లు సామ్​సంగ్​ ప్రకటించింది. నెక్ట్స్​ జనరేషన్​ 200 ఎంపి కెమెరాను తమ ఫోన్లలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. 0.56 మైక్రోమీటర్​ పిక్సెల్స్​ సాయంతో సినిమాటిక్​ ఫుటేజ్​ను ఈ కెమెరాలు అందిస్తాయని 200 మిలియన్​ పిక్సెల్స్​గా ఫొటో విభజించబడుతుందని పేర్కొంది. డిఎస్​ఎల్​ఆర్​, మిర్రర్​ లెస్​ కెమెరాల కంటే అద్భుతమైనపనితీరును ఇవి కనబరుస్తాయని కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్​