450 మెగాపిక్సెల్​ కెమెరా తేనున్న సామ్​సంగ్​

By udayam on July 27th / 11:56 am IST

ఇప్పటికే 200 మెగా పిక్సెల్​ కెమెరాను అభివృద్ధి చేస్తున్న సామ్​సంగ్​ ఆపై 400–450 మెగా పిక్సెల్​ కెమెరాలపై రీసెర్చ్​ను మొదలుపెట్టింది. కొద్దివారాల క్రితమే సామ్​సంగ్​ తన తొలి ఐసోసెల్​ హెచ్​పి3 200 ఎంపి రిజల్యూషన్​ సెన్సార్​ను విడుదల చేసింది. మోటోరోలా, షియామీ లు సైతం ఈ కెమెరాతో ఫోన్లను డెవలప్​ చేసి విడుదల కూడా చేశాయి. దీంతో సామ్​సంగ్​ హెక్సాస్క్వేర్​ పిక్సెల్​ కోడ్​నేమ్​తో 400–450 పిక్సెల్​ కెమెరాల కోసం ఆర్​అండ్​డి ని మొదలెట్టింది.

ట్యాగ్స్​