రూ.12 వేలకే గేలాక్సీ ఎఫ్​13

By udayam on June 22nd / 11:12 am IST

మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ కేటగిరీలో సామ్​సంగ్​ మరో సరికొత్త ఫోన్​ను విడుదల చేసింది. గేలాక్సీ ఎఫ్​13 పేరుతో విడుదలైన ఈ ఫోన్​ ప్రారంభ ధరను రూ.11,999గా (4+64 జిబి) పేర్కొంది. 4+128 జిబి వేరియంట్​ ధరను రూ.12,999గా ప్రకటించింది. జూన్​ 29 నుంచి ఈ ఫోన్​ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 6.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి+ డిస్​ప్లే, 50 ఎంపి ట్రిపుల్​ కెమెరా, 8 ఎంపి సెల్ఫీ, 6000 బ్యాటరీ, ఈ ఫోన్​ ప్రత్యేకతలు. ఈ ఫోన్​లో వాడని యాప్స్​ ఉంటే అవి బ్యాటరీ యూజ్​ చేసుకోవని కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్​