సామ్​సంగ్​ గేలాక్సీ వాచ్​ 5 సిరీస్​ వచ్చేసింది

By udayam on August 11th / 10:30 am IST

సామ్​సంగ్​ తన సరికొత్త ఫోల్డబుల్​ ఫోన్స్​తో పాటు స్మార్ట్​వాచ్​లను బుధవారం విడుదల చేసింది. గేలాక్సీ వాచ్​5 సిరీస్​తో వస్తున్న ఈ వాచ్​ ప్రారంభ ధర రూ.25 వేలుగా పేర్కొంది. వాచ్​5 ప్రో ధర రూ.34 వేలుగా ఉంది. ఎల్​టీఈ వేరియంట్​ ధర రూ.39 వేలుగా పేర్కొంది. వీటిల్లో 1.5 జిబి ర్యామ్​ 16 జిబి స్టోరేజ్​తో 410 బ్యాటరీ ఉండనుంది. ఆండ్రాయిడ్​ 8 ఆపరేటింగ్​ సిస్టమ్​తో పనిచేస్తోంది. ఆగస్ట్​ 26 నుంచి ఈ స్మార్ట్​వాచ్​ల సేల్స్​ జరగనున్నాయి.

ట్యాగ్స్​