ఎస్​23: స్టోరేజ్​, ర్యామ్​ ను పెంచేస్తున్న సామ్​ సంగ్​

By udayam on January 3rd / 10:11 am IST

ఈ ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న సామ్​ సంగ్​ గేలాక్సీ ఎస్​23 సిరీస్​ నుంచి ఓ రూమర్​ టెక్​ వరల్డ్​ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్​ బేసిక్​ స్టోరేజ్​ ఆప్షన్​ గా ఇకపై 256 జిబిని తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ 128 జిబి ఆప్షన్ తో వచ్చే ప్రీమియం ఫోన్లలో ఇకపై 256 జిబిని ప్రవేశపెట్టనున్నట్లు జిఎస్​ఎం ఎరీనా వెబ్​ సైట్​ రాసుకొచ్చింది. దీంతో పాటు 8 జిబి ర్యామ్​ కు బదులు స్టార్టింగ్​ వర్షన్లలోనే 12 జిబి ర్యామ్​ లను ప్రవేశపెట్టడానికి సామ్​ సంగ్​ ప్రయత్నిస్తోందని తెలిపింది.

ట్యాగ్స్​