ఫీచర్​ ఫోన్​ అమ్మకాలకు సామ్​సంగ్​ గుడ్​బై!

By udayam on May 27th / 5:15 am IST

భారత్​లో తక్కువ ధరకు అమ్ముడుపోయే ఫీచర్​ ఫోన్ల అమ్మకాలను నిలిపివేయాలని ప్రముఖ ఎలక్ట్రాకిక్​ సంస్థ సామ్​సంగ్​ నిర్ణయించుకుంది. ఎకనామిక్​ టైమ్స్​ రిపోర్ట్​ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్​లో ఈ కంపెనీ తన చివరి ఫీచర్​ ఫోన్​ బ్యాచ్​ను పంపించనుందని, ఆ పై ఇక ఫీచర్​ ఫోన్​ అమ్మకాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఫీచర్​ ఫోన్స్​ ఆపేసిన తర్వాత సామ్​సంగ్​ రూ.15 వేల రేటున్న ఫోన్లను అధిక సంఖ్యలో లాంచ్​ చేయాలని ప్లాన్​ చేస్తోంది.

 

ట్యాగ్స్​