మరింత చీప్​గా ఫోల్డబుల్​ ఫోన్స్​

By udayam on July 6th / 8:48 am IST

సామ్​సంగ్​ తన మడత పెట్టే ఫోన్ల మార్కెట్​ను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత 10 ఏళ్ళుగా ఈ టెక్నాలజీపై పనిచేస్తున్న ఈ సంస్థ గత 3 ఏళ్ళుగా గేలాక్సీ జెడ్​ పేరుతో ఈ ఫోన్లను మార్కెట్లో భారీ ధరకు విక్రయిస్తోంది. ధర ఎక్కువగా ఉండడంతో పాటు సైజు కూడా భారీగా ఉండడంతో వీటి అమ్మకాలు చాలా తక్కువుగా ఉంటున్నాయి. దీంతో ఈ మార్కెట్​లో నిలబడాలంటే మరింత తక్కువ ధరల్లో వీటిని తయారు చేయాలని ప్లాన్​ చేస్తోంది. వచ్చే 2 ఏళ్ళలో ఇప్పుడున్న ధరలో సగం ధరకే ఫోల్డబుల్​ ఫోన్స్​ తేనుంది సామ్​సంగ్​.

ట్యాగ్స్​