సెంచరీ కొట్టి కంటతడి పెట్టిన సర్ఫరాజ్​

By udayam on June 23rd / 9:05 am IST

మధ్యప్రదేశ్​తో జరుగుతున్న రంజీ మ్యాచ్​లో ముంబై క్రికెటర్​ సర్ఫరాజ్​ ఖాన్​ సెంచరీతో చెలరేగిపోయాడు. 190 బాల్స్​లో శతకం బాదిన అతడు.. ఆ ఫీట్​ను అందుకున్న వెంటనే మైదానంలో భావోద్వేగాలను కంట్రోల్​ చేసుకోలేకపోయాడు. సెంచరీ అనంతరం హెల్మెట్​ తీసి కంటతడి పెట్టుకున్న వీడియో వైరల్​ అవుతోంది. మొదటి 152 బాల్స్​లో కేవలం 50 పరుగులు మాత్రమే చేసిన అతడు తర్వాతి 38 బాల్స్ లో 50 పరుగులు చేసేశాడు. ఈ సీజన్​లో అతడు 900లకు పైగా పరుగులు చేశాడు.

ట్యాగ్స్​