14న సర్కారు వారి తొలి పాట

By udayam on January 25th / 8:26 am IST

మహేష్​ బాబు, కీర్తి సురేష్​ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి తొలి సాంగ్​ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన జనవరి 26న మేకర్స్​ ప్రకటన చేయనున్నారు. ఎస్​ఎస్​ తమన్​ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి గీతా గోవిందం ఫేమ్​ పరశురామ్​ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్​ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్​కు మహేష్​ ఇటీవల కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​