రివ్యూ: సర్కారు వారి పాట

By udayam on May 12th / 10:44 am IST

దాదాపు రెండేళ్ళ తర్వాత సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్​ బాబు. పరశురామ్​ పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ కాస్త స్లో నెరేషన్​తో సమకాలీన బ్యాంకింగ్​ వ్యవస్థపై సెటైరికల్​గా ఉంది. మహేష్​ స్క్రీన్​ ప్రెజెన్స్​ అదిరిపోయింది. ఓ కమర్షియల్​ మూవీలో రొటీన్​ హీరోయిన్​ పాత్రకు భిన్నంగా కీర్తి సురేష్​ నటన ఆకట్టుకుంటుంది. అయితే ఓవరాల్​గా కథను చెప్పిన విధానం.. సెకండాఫ్​ మరీ స్లో గా ఉండడం ఈ మూవీకి కాస్త మైనస్​.

ట్యాగ్స్​