భారతీయులకు క్వారంటైన్​ రద్దు : సౌదీ

By udayam on November 26th / 10:16 am IST

ఇకపై భారత్​ నుంచి తమ దేశం వచ్చే పర్యాటకులకు డైరెక్ట్​ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇకపై 14 రోజుల క్వారంటైన్​ నిబంధన భారతీయులకు తప్పనిసరి కాదని పేర్కొంది. భారత్​తో పాటు పాకిస్థాన్​, ఈజిప్ట్​, ఇండోనేషియాలతో పాటు బ్రెజిల్​, వియత్నాం దేశాల నుంచి వచ్చే విదేశీయులకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్​