చమురు ధరలు తగ్గించిన ఆరామ్​ కో

By udayam on May 9th / 10:27 am IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్​ ఎక్స్​పోర్ట్​ సంస్థ సౌదీ ఆరామ్​కో ఆసియా దేశాలకు చమురు ధరల్లో భారీ రాయితీని ప్రకటించింది. అయితే ఈ రాయితీలు కేవలం ఆసియా దేశాలకే వర్తిస్తాయని, అమెరికాకు వర్తించవని పేర్కొంది. గడిచిన 4 నెలల్లో ఆరామ్​ కో చమురు ధరల్ని తగ్గించడం ఇదే తొలిసారి. బ్యారెల్​కు 4.40 డాలర్ల చొప్పున (రూ.341లు) ధరలు తగ్గించింది. గత మే నెలలో బ్యారెల్​పై 9.35 డాలర్లు పెరిగిన ధరలో సగానికి సగం తగ్గించినట్లయింది.

ట్యాగ్స్​