ఎస్బీఐలో 6,100 ఉద్యోగాలు

By udayam on July 21st / 9:34 am IST

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా దేశవ్యాప్తంగా తమ శాఖల్లో ఉన్న 6,100 అప్రెంటైస్​ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. sbi.co.inలో ఇందుకు సంబంధించిన ఉద్యోగ అర్హత వివరాలతో పాటు, దరఖాస్తు ఫారాలను అందిస్తోంది. ఈనెల 26 వరకూ అప్లై చేసుకోవడానికి గడువు తేదీగా నిర్ణయించిన ఎస్బీఐ అభ్యర్థుల వయసు 28 ఏళ్ళకు పైబడి ఉండాలని పేర్కొంది. వచ్చే ఆగస్ట్​లో ఈ అభ్యర్థులకు అర్హత పరీక్ష జరగనుంది.

ట్యాగ్స్​