సుప్రీం: సేమ్​ సెక్స్​ వివాహాలను ఎందుకు చట్ట ప్రకారం అనుమతించకూడదు?

By udayam on November 25th / 10:59 am IST

సేమ్​ సెక్స్​ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టాల కింద తమ వివాహాలను గుర్తించాలని పేర్కొంటూ రెండు గే జంటలు కోర్టు మెట్లెక్కడంతో సుప్రీం సెంటర్​ కు నోటీసులు జారీ చేసింది. వీళ్ళ వివాహాలను ఎందుకు చట్ట ప్రకారం గుర్తించకూడదో కేంద్రం తమ జవాబులో వెల్లడించాలని పేర్కొంది. చీఫ్​ జస్టిస్​ డివై.చండ్రచూడ్​, జస్టిస్​ హిమ కోహ్లీల బెంచ్​ ఈ కేసును విచారిస్తోంది.

ట్యాగ్స్​