నవజ్యోత్ ​సింగ్​ సిద్ధూకి ఏడాది జైలు

By udayam on May 19th / 9:41 am IST

పంజాబ్​ కాంగ్రెస్​ మాజీ ప్రెసిడెంట్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. 32 ఏళ్ళ క్రితం నాడు 1988లో నడి రోడ్డుపై సిద్ధూ చేసిన హంగామా కేసులో సుప్రీంకోర్ట్​ ఈ శిక్షను విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధిత కుటుంబం వేసిన రివ్యూ పిటిషన్​కు ఓకే చెప్పిన సుప్రీం.. తాజాగా సిద్ధూను దోషిగా తేల్చింది. శిక్ష ప్రకటన సమయంలో తనకు జైల్​ శిక్ష విధించవద్దని సిద్ధూ ప్రాథేయపడ్డాడు. ఈ గొడవలో పటియాలాకు చెందిన గుర్నాం సింగ్​ అనే వ్యక్తి మరణించారు.

ట్యాగ్స్​